Saturday, December 22, 2012

పెనుభారం

ఎగసిపడలేని సముద్రము కోరుకుంది నా కన్నీటి సాయం,

వరదలు సృష్టించలేక మేగం కోరుకుంది నా కన్నీటి సాయం ,

వేదన రాగం పాడలేక సంగీతమే కోరుకుంది నా కన్నీటి సాయం ,

నా మనసుచేరితే చాలు చేస్తా మీ కలలకు నా కన్నీటి పన్నీటి స్నానం ,

మీ కోరికతీర్చి మీలో ములిగిపోతాను అది నాకేమి కాదు పెనుభారం.

                                      -------------------------------శిరీష్ శరత్ 

No comments:

Post a Comment