మార్చలేని నిన్నటిలా నువ్వు మారవు అనుకున్నా ,
మారిపోతున్న నేటిలా నిన్ను మర్చుకోవలనుకున్నా ,
మారిపోయావు రేపటిలా మనసులేని మనిషిలా ,
మనసును ఒంటరి చేసి మౌనమే నాకు తోడుచేసావిలా ,
మిగిల్చావు నా జీవితం గమ్యం లేని మేగంలా .
-------------------------శిరిష్ శరత్

No comments:
Post a Comment