నా ప్రేమ పూసలతో పన్నీటి ప్రేమ మాల చేశాను ,
నా ప్రాణమైన నీకు అందాల ఆశల మేడ కట్టాను ,
ఉఃహాల రెక్కలతో ఆనందపు సంద్రముపై ఎగిరాను,
ఎదురుగా గమ్యమున్న మోసమనే సుడిగాలిలో ఒరిగిపోయాను ,
ఎగసిపడే కన్నీటి కెరటాలలో నీ పేరు హోరై పిలిచాను ,
నిన్ను మరిపించే జ్ఞాపకాలు నీకే ఒదిలి ఒరిగిపోతున్నాను ,
మరుజన్మలో అయినా నీ ఒడి చేరాలని మరణిస్తున్నాను.
---------------------శిరిష్ శరత్

No comments:
Post a Comment