Sunday, December 30, 2012

దాగిన ప్రియుడెవరో


నడిచే మగువకు  తెలుసు తన మనసును నడిపేదెవరో,

నడివయసున మగువకు తెలుసు తన హృదయపు ఆశలు ఏవో ,

నాట్యమాడే తన వయసుకు తెలుసు తను చేసే ధ్యానం ఏదో ,

ప్రేమించే మనసే తెలుపు తన మనసున దాగిన ప్రియుడెవరో.


                                 -------------శిరీష్ శరత్

1 comment: