Sunday, December 30, 2012

గుర్తురాదా


చందమామ నిదురపోతే కలలకే తెలవారదా ,

జబిలమ్మే నిదురపోతే ప్రతి ఉదయం నిదురలేవదా ,

పైరుగాలి పిలిచినాక కోకిలమ్మకు గానం రాదా ,

నిన్ను చుసిన క్షణం నా హృదయం పులకరించదా ,

నాలో నువ్వు నిలిచిపోతే నాకు మరుజన్మమే గుర్తురాదా.

                             ----------శిరీష్ శరత్

No comments:

Post a Comment