Thursday, December 27, 2012

ఒక్క కోరిక


వెతికాను నిన్నే జగమంతా .....గడిచిన నా జీవితమంతా ,

ఒదలలేని జ్ఞాపకాలను చేరలేక.. నిలచిపోయాను నా నీడ చెంత ,

నీ కోసం ఏడ్చే కన్నీరు కుడా కోరుకునేది... నిన్ను కలసే కాలమేనంట,

ఆశ జన్మించాలని... ఆడిఆశ మరణించాలని... మది కూడా మధన పడుతోందట ,

చూడాలని తపించే ఒక అడుగు.. చేరలేని మరొక అడుగు... పయనమెటో తెలియక తడబడుతున్నాయట,

మరు జన్మలో అడుగిడుతూ... నిన్ను తోడూ చేర్చమని కోరుకుంటోంది మిగలిన నా  ఒక్క కోరికట.


                                                                ----------శిరీష్ శరత్

No comments:

Post a Comment