Saturday, December 29, 2012

ప్రేమించి చూడు ఈ క్షణం


నేను చెప్పేది నిజం..... నను నమ్మకు ఏ క్షణం ,

నేను చెప్పేది సత్యం.......  నా మనసులోనిది స్వార్ధం ,

నేను చేసేది మోసం..... ఇప్పుడే తెలుసుకో ఆ నిజం ,

నేను చెప్పేది అబద్దం........ అది నమ్మితే అది నీ పాపం ,

ప్రేమ చెప్పేది ఇదే నిజం...... ప్రేమించి చూడు ఈ క్షణం .

        -----శిరీష్ శరత్

No comments:

Post a Comment