Sunday, December 30, 2012

ఈ వేళలో


నా గుండె రెప్పవెనుక  చిరు పాపవై నిదురపో ఈ వేళలో ,

కోకిలమ్మ పాడే పాటవై సాగిపో ఈ వేళలో ,

మల్లెలు వెతకే చల్లని సిరివెన్నెల అయిపో ఈ వేళలో ,

తేనెను కోరే తుమ్మెద ఆశకు అలవైపో ఈ వేళలో ,

నీ నవ్వును కోరే ఈ చిరుకవికి మిత్రుడువైపో ఈ వేళలో .

                            ------------శిరీష్ శరత్

No comments:

Post a Comment