Sunday, December 30, 2012

ఈ కవితలోని భావం


యవ్వనం లో యమునకు వర్షము ఇచ్చును ఆనందం ,

మనసు దోచే హృదయానికి ప్రేమ ఇచ్చును ఆకారం ,

నిన్ను కోరే ప్రతి మదికి నువ్వే ఒక ఆహ్లాదం ,

నీ చెలిమి కోరే ప్రతి నిముషం నువ్వివాలి అనురాగం ,

ఈ క్షణం నువ్వు కావలి ఈ కవితలోని భావం .

       --------శిరీష్ శరత్

No comments:

Post a Comment