Thursday, December 27, 2012

ఒక అర్ధం


గడిచిపోయింది గతానికే అంకితం.... అంటోంది మన చరిత్ర ,

జరగబోఏది ఎప్పుడో రాసిపెట్టుంది అంటోంది... మన కర్మ చరిత్ర ,

జరుగుతున్నది మన చేతుల్లో లేదని నిరూపిస్తోంది... మనకెదురయ్యె ఎదురీత ,

ఏదో చేస్తాడని సాయపడతాడని వేస్తాము బగవంతునిపై భారం ,

పూజలు.. వ్రతాలతో దాటిన్చేస్తున్నాము ఎదుటనిలిచే విలువైన క్షణం ,

సంకల్పంతో ముందుకు సాగుదాము వృధా చేయక మన సమయం ,

అపుడే తెలుస్తుంది బ్రతికినందుకు బ్రతుకుతున్నందుకు ఒక అర్ధం .

                                       ----------శిరీష్ శరత్

No comments:

Post a Comment