Wednesday, June 1, 2011

రెప్ప పాటు జీవితం

రెప్ప పాటు జీవితానికి రెక్కలు ఎన్ని వున్నా ,

రేపంటే తెలియని మనిషికి స్వార్ధమే మిన్న ,

రేయి పగలు సంపాదన ఎంత వున్నా      కళ్ళలో కన్నీరే చిన్న ,

మనసు ఎంత పెద్దదైన    కొంత కుడా లేదు ప్రేమ.. ఇది ఏమి మనషి జన్మ.

                                                                       శిరిష్ శరత్

No comments:

Post a Comment