Wednesday, June 1, 2011

ఈ శుభోదయం

రాగాలు తీసే అనురాగం ఈ తొలి జీవన రాగం ,

పచ్చని ఫైరును ముద్దాడును  నులివెచ్చని రవికిరణం ,

పులకరిస్తూ పరవశిస్తూ  కురవాలి  ఈ చల్లని మేగం ,

నిండు గుండెలో ప్రతి ధ్వనించాలి  నీ నవ్వుల సంగీతం ,

కనులు దాచిన కలలు నిజమవుతూ ఉదయించాలి  ఈ శుభోదయం.

                                                                  శిరిష్ శరత్

No comments:

Post a Comment