నా నుంచి నీ నుంచి వచ్చేటి మెరుపే ,తెలిపే, వలపే ప్రేమ,
నా లోని నీ లోని దాగేటి సిగ్గే, మొగ్గే, సొగసు ప్రేమ,
నవ్వించి, మెప్పించి ,కవ్వించి, పువ్విచి చెప్పేది ప్రేమ,
మనసులో మల్లెలై, గుండెలో గులబిలై పరిమళించే సువసనే ప్రేమ,
వన్నెలే వెన్నెలై ,వలపులో ఒలిగే పెదవిపై పలికే పలుకే ప్రేమ,
చిలకల కిలకిల మెలికల వలపుల సొగసే ప్రేమ,
నన్ను నిన్ను నాడు నేడు నవ్వించి నడిపించేదే ప్రేమ,
చినుకు చిగురులే చెలియ చిన్నేలై చవిచుపే చిరు చిత్రమే ప్రేమ,
ప్రేమనే ప్రేమించే ప్రియా పలుకవా నా మీద నీకున్న ప్రేమ.
శిరిష్ శరత్
శిరిష్ శరత్
No comments:
Post a Comment