నా కలలన్నవి నా కనులవి అయితే
నే నిదురిస్తాను ఈ సమయాన ,
నా కలలన్నవి నా మనసువి అయితే
నే మనచిపోతను ఈ సమయాన ,
నా కలలన్నవి నా ఆశవి అయితే
నే ఆశపడను ఎపట్టికైనా ,
నా కలలన్నవి నా చూపువి అయితే
నే చూడను కన్నేతైనా ,
నా కలలన్నవి నా ప్రేయసి అయితే
నే ప్రేమిస్తాను ఎన్నాలైనా,
నా కలలన్నవి నీవే అయితే
నే వేచివుంటాను నీకై ఎన్ని జన్మలైనా.
శిరిష్ శరత్
శిరిష్ శరత్
No comments:
Post a Comment