కోపాలు తాపాలు మనకేల ----
చిరునవ్వుతో గడిపేదాం ఈ వేళ,
నా ఓటమి నీ గెలుపుకి తోడైన వేళ ,
నది అలలా మెదిలిపోను నీ మదిలోన ---
నీ ఆశై మిగిలిపోత ప్రతి శ్వాసలోన ,
కవితలే రాయన ఇకపైన ----
ఈ కవితతో తెలుపన నా ప్రేమలోతేంతైనా.
శిరిష్ శరత్
No comments:
Post a Comment