మనసున మమతే లేకున్నది ఈ మనుషులలో,
చెలిమికి చేదలే పట్టెను ఈ స్వార్ధం తో ,
సంస్కృతి నడీ సంద్రమున మునిగెను ఈ సంపాదనతో ,
గురువుకు గౌరవమే లేకున్నది ఈ చదువులలో ,
సంస్కారము సుడిగాలిలో ఎగిరినది ఈ సమయంలో,
కలముకు కవితే రాకునది ఈ కలికాలంలో .
శిరిష్ శరత్
No comments:
Post a Comment