తనను చేరిన చినుకులు ఎన్నివున్న -
నాకెందుకు అని తిరిగి పంపే ఆకాశమే మిన్న,
కన్నులు దోచే అందం ఎంత వున్నా -
నిన్ను చేరమని వెన్నెలను పంపే ఆ చంద్రుడే మిన్న,
మనిషిలా రంగులు మార్చకున్న -
సప్తవర్ణాలు చూపే ఇంద్రదన్నుసే మిన్న ,
నన్ను కోరే మనసులు ఎన్నివున్న -
నువ్వే కావాలంటున నా మనసే మిన్న.
శిరిష్ శరత్
Superrr Boss,,!
ReplyDeletewow... just wow
ReplyDelete