Wednesday, June 1, 2011

ప్రపంచం

ఏడ్చే నీటికి రుఘువే  ఈ వరదలు  

భాదను మింగిన భూమికి  రుఘువే ఈ భూకంపాలు 

విడువక అలిగిన చినుకుకు రుఘువే ఈ మేఘాలు 

స్వార్ధం నిండిన మనిషికి రుఘువే ఈ చావులు

సహనం లేని కవికే తెలుసు ఈ భావాలు.
                                                                శిరిష్ శరత్

No comments:

Post a Comment