ఒదగక ఎదిగే నదీ వరదను చూడు ,
అర్ధం కాని పదముల పరమార్ధం వెతకు ,
మనసును తాకి ఆకారం లేని గాలిని నమ్ము ,
సుఖమే ఎరుగని సూర్యచంద్రుల కాంతిని నింపు ,
ఇతరులు కోరే చిరునవ్వుకు నువ్వు అంకితమవ్వు.
-------------------శిరిష్ శరత్
-------------------శిరిష్ శరత్
No comments:
Post a Comment