Tuesday, May 10, 2011

నా ప్రాణమై

మనసు దోచే మకరందపు అంచువై ,

ధరణి ఏలే రవి కిరణపు  కాంతివై,

విరబుసే విరజాజికి సువాసనవై,

నిన్ను కోరే నా మదికి తోడువై,

కడ దాక నిలచిపో నా ప్రాణమై.
                                            శిరిష్ శరత్

No comments:

Post a Comment