Tuesday, May 10, 2011

ఆశ

వేసం కాలం శీతా కాలం నిన్నే చూపంగా ,

సూర్యా కాలం సంధ్య కాలం నిన్నే తాకంగా,

కవిత లోదిలే ప్రేమవై నువ్వు నన్నే చేరంగా,

నా గుండెలో చిరు ఆశవై  నువ్వు  నిలిచి పోవంగా,

మరచి పోయా నా  శ్వాసనే నే   నిన్నే తలవంగా,

ప్రేమని  ఈ కవితే  మరి నీతో తెలుపంగా ,

తిరిగి వచ్చే కవిత కోసం వేచివున్నగా ,

అది  I LOVE U అని నే ఆశపడగ

                                                        శిరిష్ శరత్
         

No comments:

Post a Comment