పైర గాలి నా కనులు మూసే నా కనుల చాటున నువ్వు దాగే ,
పైర గాలి నా కనులు తెరచే నా కనుల ముందు నువ్వు నిలచే ,
రెప్ప పాటున జరిగే ఈ వింత ప్రతి మదిని తాకు ఈ గిలిగింత ,
నా నవ్వుకు నువ్విచ్చావు కవ్వింత శిల్పమై నిలిచిపోతను నీ మనసు చెంత.
శిరిష్ శరత్
శిరిష్ శరత్
No comments:
Post a Comment