Wednesday, May 11, 2011

మౌనాలు ఎన్నునా

మౌనాలు ఎన్నునా   మనసు  నిన్నే  పిలిచేగా,

వసంతాలు  ఎన్నైన వేయి కనులు  వేచేనుగా,

ప్రతి క్షణం ఈ  పయనం  చేరాలి నీ హృదయం,

ప్రతి రోజు ఈ పరువం చూడాలి నవలోకం,

నన్ను వోదలకే ఎ క్షణం నేను నిలువనే మరు క్షణం,

                                                   
నే కోరే ఆశగా నే పీల్చే శ్వాసగా తెలుపుతున నా ప్రేమే ఈ కవితగా ,

                                                      మౌనాలు ఎన్నునా------

కన్నులోలికే బావాలే కవితలుగా మరేలే ,

కన్నె వయసు కోరికే ప్రేమ కావ్యమయనే ,

అర చేత దాగిన ప్రతి రేక నీవేగా మది నిండా దాచిన ప్రతి లేఖ నీవేగా,

నిన్ను చూసిన ఈ క్షణం నన్ను చేరవే మరు క్షణం ,

అను క్షణం యవ్వనం సుగందమై సాగేలే,

నిన్ను చూసినాక నా నోట మాట రాక తెలుపుతున నా ప్రేమే ఈ కవితగా...................


                                                    మౌనాలు ఎన్నునా.................                      
                                                                                                            శిరిష్ శరత్

No comments:

Post a Comment