మనసుకు తెలిసే తొలి వలపే తీయనైనది ,
నడకను నేర్పే చిరు ప్రాయం తిరిగి రానిది ,
నిన్ను చూస్తూ వీడిపోయే వర్షం అందమైనది ,
పలుకరిస్తే పులుకరించే ప్రతి మది నిన్ను కోరేది ,
నా చూపు తాకే ప్రతి చినుకు రమ్య మైనది .
శిరిష్ శరత్
నడకను నేర్పే చిరు ప్రాయం తిరిగి రానిది ,
నిన్ను చూస్తూ వీడిపోయే వర్షం అందమైనది ,
పలుకరిస్తే పులుకరించే ప్రతి మది నిన్ను కోరేది ,
నా చూపు తాకే ప్రతి చినుకు రమ్య మైనది .
శిరిష్ శరత్
No comments:
Post a Comment