Wednesday, May 11, 2011

ఉగాది

నదీ గోదారికి ఇది ఉగాది ,

ప్రతీ  తెలుగు మనసు వేచిచూసేది ,

రుచులు అన్ని కలిసిపోయే తీయని సమయమిది  ,


మరువలేని రోజుగా నిలిచిపోవాలని నేను కోరుకునేది ,

నా కవిత కోసం వేచి చూసే మీకు చిరు కానుకిది . 
                                                                  శిరిష్ శరత్

No comments:

Post a Comment