నువ్వున్నావే కళ్ళలోన అనే................... కలలున్నాయి నా కనుల వెనుక ,
కవితుందేమో కలలు వెనుక....................ఒక స్వరముంటుంది నా కవిత గనుక ,
పిలుపుందేమో ఆ స్వరము వెనుక............. హృదయపు లయలున్నాయి నా పిలుపు వెనుక ,
మసుందేమో లయలు వెనుక.....................నా మనసంటావా అది నీది కానుగ .ప్రేముందేమో నా మనసు వెనుక..................అర్పితం అది నీకే తెలుస..
శిరిష్ శరత్
No comments:
Post a Comment