Sunday, May 8, 2011

స్నేహం

చిన్దేసే చినుకు మౌనం పాటించెను తన కౌగిలి వర్షము పోగా

ప్రవహించే నది మౌనం పాటించెను తన గమ్యము సంద్రము రాగ

ఉదయించే సూర్యుడు మౌనం పాటించెను తన శత్రువు చీకటి రాగ

ప్రతి హృదయం మౌనం పాటించెను తన స్నేహపు కాంతులు దూరము కాగ

                                                                                                 శిరిష్ శరత్   



No comments:

Post a Comment